వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సంస్థ: నెట్‌టీవీ4యు స్టైపెండ్‌: నెలకు రూ.5,000 దరఖాస్తు గడువు: జులై 7

Published : 22 Jun 2022 01:02 IST

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: నెట్‌టీవీ4యు

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: జులై 7

ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారు 

* internshala.com/i/ecbb79


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: గోల్డెన్‌వోస్‌ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: జులై 6

ఎవరు అర్హులు: బూట్‌స్ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జెక్వెరి, మైఎస్‌క్యూఎల్‌, పీహెచ్‌పీ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/e4fb5e


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: అర్కమ్‌ ఖాన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: జులై 7

ఎవరు అర్హులు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, స్కెచ్చింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/79f289


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని