తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: గ్రేట్‌ లెర్నింగ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000 దరఖాస్తు గడువు: జులై 1

Updated : 27 Jun 2022 03:03 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

మార్కెటింగ్‌

సంస్థ: గ్రేట్‌ లెర్నింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జులై 1

ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/50da59


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: టైమ్స్‌ ఇంటర్నెట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: జూన్‌ 30

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

లింకు: internshala.com/i/7c4fcc


సేల్స్‌ కోఆర్డినేషన్‌

సంస్థ: డున్‌జొ

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-7,000

దరఖాస్తు గడువు: జూన్‌ 29

ఎవరు అర్హులు: ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యం ఉన్నవారు

లింకు: internshala.com/i/3af407


కేటగిరి ఎడిటింగ్‌

సంస్థ: లైమ్‌రోడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జూన్‌ 28

ఎవరు అర్హులు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, అడోబ్‌ ఫొటోషాప్‌, కోరల్‌డ్రా నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/98597f


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని