వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సంస్థ: డున్‌జొస్టైపెండ్‌: నెలకు రూ.15,000దరఖాస్తు గడువు: జూన్‌ 29ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యాలు ఉన్నవారు...

Published : 29 Jun 2022 00:31 IST

హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: డున్‌జొ

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: జూన్‌ 29

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యాలు ఉన్నవారు

 internshala.com/i/e02aec


అజూర్‌ క్లౌడ్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: పేపర్‌ క్లిప్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: జులై 4

ఎవరు అర్హులు: బాష్‌, సీఐ/సీడి, జెసన్‌, మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/b25b85


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఇన్నోర్యాప్‌ టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-4,000

దరఖాస్తు గడువు: జులై 4

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

internshala.com/i/94ef5c


క్వాలిటీ అస్యూరెన్స్‌ ఎనలిటిక్స్‌

సంస్థ: క్విజ్జీ

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-4,000

దరఖాస్తు గడువు: జులై 4

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈఓ) నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/d47b56


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని