Published : 30 Jun 2022 00:07 IST

హైదరాబాద్‌లో...

డేటా ఎంట్రీ

సంస్థ: ఎన్‌ఎక్స్‌టి స్క్వేర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1500

దరఖాస్తు గడువు: జులై 4

ఎవరు అర్హులు: ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/0c563f


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: అర్బన్‌ కంపెనీ

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-18,000

దరఖాస్తు గడువు: జులై 5

ఎవరు అర్హులు: ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యం ఉన్నవారు

internshala.com/i/8e33cf


మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: ఫ్లాప్‌లివ్‌ ఇన్నొవేషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జులై 5

ఎవరు అర్హులు: బిజినెస్‌ ఎనలిటిక్స్‌, బిజినెస్‌ రిసెర్చ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, రిసెర్చ్‌ అండ్‌ ఎనలిటిక్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/c81143


ఆపరేషన్స్‌

సంస్థ: వియ్‌మేక్‌స్కాలర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000-17,000

దరఖాస్తు గడువు: జులై 5

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం ఉన్నవారు

internshala.com/i/f87ef2


ఆడిటింగ్‌ అండ్‌ అకౌంటింగ్‌

సంస్థ: అశ్రుతి కన్సల్టెంట్స్‌ ఎల్‌ఎల్‌పి

స్టైపెండ్‌: నెలకు రూ.9,000

దరఖాస్తు గడువు: జులై 5

ఎవరు అర్హులు: అకౌంటింగ్‌, ఇంగ్లిష్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ట్యాలీ  నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/642de6


మార్కెటింగ్‌

సంస్థ: జప్టోగ్రీన్స్‌ ఆటోనెటిక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-18,000

దరఖాస్తు గడువు: జులై 5

ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, సేల్స్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/be08d6


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని