తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: పాపాప్లేమి, స్టైపెండ్‌: నెలకు రూ.4,000-6,000, దరఖాస్తు గడువు: జులై 14, ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు..

Updated : 04 Jul 2022 06:48 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఆపరేషన్స్‌

సంస్థ: పాపాప్లేమి

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-6,000

దరఖాస్తు గడువు: జులై 14

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/8e011c


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ఎడ్యుమినట్టి

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: జులై 14

ఎవరు అర్హులు: అడోబ్‌ ఫొటోషాప్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/22dd8d


రీసెర్చ్‌ (గ్రాంట్స్‌)

సంస్థ: క్రిసాలిస్‌ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జులై 14

ఎవరు అర్హులు: బిజినెస్‌ రిసెర్చ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌- ఆఫీస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/c0a343


ఫ్లట్టర్‌ మొబైల్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: బిట్‌ బ్రదర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: జులై 14

ఎవరు అర్హులు: ఆండ్రాయిడ్‌, ఫ్లట్టర్‌, ఐఓఎస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/3f5404


మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఫైండ్‌యుఫిక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: జులై 13

ఎవరు అర్హులు: ఫ్లట్టర్‌, జావాస్క్రిప్ట్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/1dd63d


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని