Updated : 25 Jul 2022 19:49 IST

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: టి-వర్క్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000

దరఖాస్తు గడువు: జులై 13

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్నవారు

internshala.com/i/71b873


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఎడ్జ్‌ సాఫ్ట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000-14,000

దరఖాస్తు గడువు: జులై 14

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్నవారు

internshala.com/i/e0f842


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: జాప్స్‌ మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000

దరఖాస్తు గడువు: జులై 14

ఎవరు అర్హులు: నెట్‌, యాంగ్యులర్‌ జేఎస్‌, ఏఎస్‌పీ నెట్‌, సీ ++ ప్రోగ్రామింగ్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావా, జేక్వెరి, మోడల్‌ వ్యూ కంట్రోల్‌ (ఎంవీసీ), నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌, రెస్ట్‌ ఏపీఐ, వ్యూజేఎస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/534081


హైదరాబాద్‌లో..

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: ప్టేటోస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000-25,000

దరఖాస్తు గడువు: జులై 13

ఎవరు అర్హులు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ (మాట్లాడటం, రాయడం), ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/047631


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts