మార్కెట్‌ రిసెర్చ్‌

ఎవరు అర్హులు: బిజినెస్‌ రిసెర్చ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

Published : 14 Jul 2022 00:58 IST

సంస్థ: భారత్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: జులై 21
ఎవరు అర్హులు: బిజినెస్‌ రిసెర్చ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* * internshala.com/i/38387d


అకౌంట్స్‌
సంస్థ: ఇగ్నిషియో
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జులై 21
ఎవరు అర్హులు: అకౌంటింగ్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/dcf196


హైదరాబాద్‌లో క్లౌడ్‌ సేల్స్‌

సంస్థ: ఇన్‌ఫోగ్రోత్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,200
దరఖాస్తు గడువు: జులై 21
ఎవరు అర్హులు: సేల్స్‌, మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/7325e8


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని