తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: వైజ్‌గురు, స్టైపెండ్‌: నెలకు రూ.15,000, దరఖాస్తు గడువు: జులై 29, ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు

Updated : 17 Aug 2022 16:20 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: వైజ్‌గురు

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: జులై 29

ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/d52e4c


ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: 12ఈ కన్సల్టింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: జులై 29

ఎవరు అర్హులు: ఎంఎస్‌-వర్డ్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/1ecaf4


వీడియో మేకింగ్‌/ ఎడిటింగ్‌ (యూట్యూబ్‌)

సంస్థ: గునెంజా జి.గోహెయిన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: జులై 29

ఎవరు అర్హులు: వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/a237ca


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: డిజీఆడ్‌ (ఓపీసీ)

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: జులై 29

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/5019ff


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని