వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సంస్థ: మిట్టల్‌ లెర్నింగ్‌ స్టార్స్‌- రితిక్‌ మిట్టల్‌స్టైపెండ్‌: నెలకు రూ.12,000

Published : 19 Jul 2022 01:18 IST

టీచింగ్‌ (ఏపీ కంప్యూటర్‌ సైన్స్‌)

సంస్థ: మిట్టల్‌ లెర్నింగ్‌ స్టార్స్‌- రితిక్‌ మిట్టల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: జులై 29
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం ఉన్నవారు
* internshala.com/i/abc17f

వీడియో మేకింగ్‌/ఎడిటింగ్‌

సంస్థ: టుడేస్‌ కలాం ఫౌండేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: జులై 29
ఎవరు అర్హులు: అడోబ్‌ ఫొటోషాప్‌, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/d76dbe


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: మిట్టీహబ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.1,000-1,500
దరఖాస్తు గడువు: జులై 29
ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు
* internshala.com/i/eded07

 


స్క్రిప్ట్‌ రైటింగ్‌

సంస్థ: జంప్‌ నౌ స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000
దరఖాస్తు గడువు: జులై 29
ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం ఉన్నవారు
* internshala.com/i/a91ab5

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు