వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సంస్థ: అన్‌బౌండ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.3,000 దరఖాస్తు గడువు: జులై 29

Published : 20 Jul 2022 00:55 IST

టీచింగ్‌ (ఫ్రెంచ్‌)

సంస్థ: అన్‌బౌండ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: జులై 29

ఎవరు అర్హులు: ఫ్రెంచ్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం ఉన్నవారు 

* internshala.com/i/7a9014


వీడియో ఎడిటింగ్‌

సంస్థ: కోడింగ్‌ జూనియర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు:జులై 29

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/87533c


హైదరాబాద్‌లో యాంగ్యులర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఓఎస్‌ఓఎస్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: జులై 29

ఎవరు అర్హులు: యాంగ్యులర్‌ 7.0 నైపుణ్యం ఉన్నవారు

* internshala.com/i/2e2af3


రోబోటిక్స్‌ఖీ ఐఓటీ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఓమ్నిట్రిక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-10,000

దరఖాస్తు గడువు: జులై 29

ఎవరు అర్హులు: అడ్వినొ, సీ ప్రోగ్రామింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, పైతాన్‌, రోబోటిక్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/87367a


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: వర్కథాన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: జులై 29

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/fe1457


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: నెస్టా టాయ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.25,000

దరఖాస్తు గడువు: జులై 29

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ రాయడం, సేల్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/05dcee


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని