తాజా ఇంటర్న్‌షిప్‌లు

పెర్ఫామెన్స్‌ సేల్స్‌సంస్థ: యూలీడ్‌స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000దరఖాస్తు గడువు: ఆగస్టు 6....

Published : 26 Jul 2022 01:01 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌


పెర్ఫామెన్స్‌ సేల్స్‌

సంస్థ: యూలీడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 6

ఎవరు అర్హులు: కంటెంట్‌

మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, సేల్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు

 internshala.com/i/393993


క్యాంపస్‌ లీడ్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: యూలీడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 6

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, మార్కెట్‌ రీసెర్చ్‌,

సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/9d1695 


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: బిగ్‌ బ్రాన్‌సీ

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 6

ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, సోషల్‌మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారు

 internshala.com/i/5c2c00


యూట్యూబ్‌ కంటెంట్‌ స్ట్రాటజీ

సంస్థ: ట్రివెన్‌కో సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 6

ఎవరు అర్హులు: కంటెంట్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం ఉన్నవారు

internshala.com/i/205b42


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు