వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సంస్థ: బీఎండబ్ల్యూ టెక్నాలజీస్‌ స్టైపెండ్‌: నెలకు రూ.18,000

Published : 27 Jul 2022 00:24 IST

ఫ్రంట్‌ ఎండ్‌ (నెక్ట్స్‌.జేఎస్‌) డెవలప్‌మెంట్‌

సంస్థ: బీఎండబ్ల్యూ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.18,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 6
ఎవరు అర్హులు: రియాక్ట్‌జేఎస్‌, టెయిల్‌విండ్‌ సీఎస్‌ఎస్‌ నైపుణ్యాలు ఉన్నవారు
* internshala.com/i/0ce290


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ది పర్పుల్‌ కోచ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 6
ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌,  సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారు  
* internshala.com/i/142899


ఎస్‌ఈఓ కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: లా పోలో
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 6
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/5d1e87


హైదరాబాద్‌లో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: జ్యోతి ట్రేడర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 6
ఎవరు అర్హులు: తెలుగు మాట్లాడటంలో నైపుణ్యం ఉన్నవారు
* inte-rn-shala.-com/-i/-5e-53f-3


ప్రీ సేల్స్‌

సంస్థ: క్విక్సీ
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 6
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/481b0e


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని