Published : 28 Jul 2022 00:35 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో

బ్లాక్‌చెయిన్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: రేవన్‌స్పిరిట్‌ మీడియా

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 6

ఎవరు అర్హులు: గొలాంగ్‌, జావాస్క్రిప్ట్‌, రస్ట్‌, షెల్‌ స్క్రిప్టింగ్‌, సాలిడిటీ, టైప్‌స్క్రిప్ట్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/4214df


కంటెంట్‌ క్రియేషన్‌

సంస్థ: రేవన్‌స్పిరిట్‌ మీడియా

స్టైపెండ్‌: నెలకు రూ.3,500

దరఖాస్తు గడువు: ఆగస్టు 6

ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, ప్రూఫ్‌రీడింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

 internshala.com/i/082698-


ఎంబెడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: లాక్స్‌వెన్‌ సిస్టమ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 6 ఎవరు అర్హులు: అనలాగ్‌ అండ్‌ డిజిటల్‌ సర్క్యూట్స్‌, సీ ప్రోగ్రామింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు

 internshala.com/i/36be23


మార్కెటింగ్‌

సంస్థ: నియోమెర్క్యురీ ఇన్నోవేషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 6

ఎవరు అర్హులు: డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

 internshala.com/i/702fdd


హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: అర్హా మీడియా అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 6

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు ఉన్నవారు  

 internshala.com/i/626aef


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని