వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సంస్థ: బిగ్‌ ఇంటర్నెట్‌ ఈ-కామర్స్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000

Published : 01 Aug 2022 00:52 IST

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: బిగ్‌ ఇంటర్నెట్‌ ఈ-కామర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 11

ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/fdf3fb


సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ (సోషియాలజీ)

సంస్థ: హెచ్‌డబ్ల్యూ సేవర్‌ ఎల్‌ఎల్‌పీ

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-6,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 11

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/91bf29


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: కోడింగ్‌ జూనియర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 11

ఎవరు అర్హులు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, అడోబ్‌ ఫొటోషాప్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/76dfa5


బ్యాక్‌ఎండ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఎసోకేర్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,500

దరఖాస్తు గడువు: ఆగస్టు 11

ఎవరు అర్హులు: ఎక్స్‌ప్రెస్‌ జేఎస్‌, మాంగోడీబీ, నోడ్‌.జేఎస్‌, పైతాన్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/8fec61


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని