వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సంస్థ: ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ లిమిటెడ్‌

Published : 03 Aug 2022 01:08 IST

ఆపరేషన్స్‌

సంస్థ: ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ లిమిటెడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 11

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/648a58


జావా యాప్‌లెట్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: పడాయి

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 11

ఎవరు అర్హులు: హిందీ, తెలుగు రాయడం, జావా, జావాస్క్రిప్ట్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/351cc7


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: అన్‌కవర్‌ క్యాంపస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 11

ఎవరు అర్హులు: బ్లాగింగ్‌, కంటెంట్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/dedcae


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: కనెక్ట్‌-ఈడీ ఓవర్‌సీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 11ఎవరు

ఎవరు అర్హులు: డిజిటల్‌, ఈమెయిల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/819b44


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: హీల్‌ మీ ఐటీ సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 11

ఎవరు అర్హులు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, అడోబ్‌ ఫొటోషాప్‌, కోరల్‌డ్రా నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/e177a5


రిటైల్‌ మర్చండైజింగ్‌  

సంస్థ: పీఎల్‌డీ ఇండస్ట్రీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 11

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం ఉన్నవారు

* internshala.com/i/b73819-


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని