తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: అలియన్స్‌ గ్రూప్‌, స్టైపెండ్‌: నెలకు రూ.25,000, ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం ఉన్నవారు

Published : 04 Aug 2022 00:24 IST

హైదరాబాద్‌లో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: అలియన్స్‌ గ్రూప్‌, స్టైపెండ్‌: నెలకు రూ.25,000

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం ఉన్నవారు

* internshala.com/i/717ada


రోబోటిక్స్‌ అండ్‌ డ్రోన్స్‌ ఇన్‌స్ట్రక్షన్‌

సంస్థ: బిన్‌ఫోర్డ్‌ రోబోటిక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-15,000

ఎవరు అర్హులు: రోబోటిక్స్‌లో నైపుణ్యం ఉన్నవారు

* internshala.com/i/17ba5c

 


మ్యూల్‌సాఫ్ట్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: రెస్పాన్స్‌ ఇన్ఫర్మేటిక్స్‌ లిమిటెడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

ఎవరు అర్హులు: సీ ప్రోగ్రామింగ్‌, జావా నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/db1796


టీచింగ్‌ (రోబోటిక్స్‌ అండ్‌ ఐఓటీ)

సంస్థ: కిట్‌ఓలిట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

ఎవరు అర్హులు: అడ్వినో, సీ++ ప్రోగ్రామింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, పైతాన్‌, రాస్‌బెర్రీ.పీఐ, రోబోటిక్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/292518


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని