హైదరాబాద్‌లో...

సంస్థ: టెరిక్‌సాఫ్ట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ స్టైపెండ్‌: నెలకు రూ.6,000-10,000 దరఖాస్తు గడువు: ఆగస్టు 25

Updated : 18 Aug 2022 05:23 IST

వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: టెరిక్‌సాఫ్ట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-10,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 25
అర్హులు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/c5cd13


అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌

సంస్థ: చిత్రిక,
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 26
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/f15d87

ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌

సంస్థ: కంట్రోలిటిక్స్‌ ఏఐ
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 25
అర్హులు: అడ్వినొ, సర్క్యూట్‌ డిజైన్‌, సీ ప్రోగ్రామింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/54adfb


ఆపరేషన్స్‌

సంస్థ: టఫ్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 24
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/56a9cf


డేటాబేస్‌ అడ్మినిస్ట్రేషన్‌
సంస్థ: టఫ్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 24
ఎవరు అర్హులు: లినెక్స్‌, మైఎస్‌క్యూఎల్‌, ఒరాకిల్‌ నైపుణ్యాలు ఉన్నవారు.
* internshala.com/i/3cd7fe

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని