Published : 24 Aug 2022 00:27 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: క్రేజీ ఫర్‌ స్టడీ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు ఉన్నవారు
internshala.com/i/765731


కమ్యూనిటీ మేనేజ్‌మెంట్‌

సంస్థ: పీపొయి నెట్‌వర్క్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు
internshala.com/i/edaafc


3డి యానిమేషన్‌

సంస్థ: పీక్‌ పాల్స్‌,
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/e2c044

వీడియో ఎడిటింగ్‌

సంస్థ: ఎగ్జిబిటస్‌,
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2
ఎవరు అర్హులు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ప్రీమియర్‌ ప్రొ నైపుణ్యాలు ఉన్నవారు
internshala.com/i/a671e6

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts