తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: డిజిప్లస్‌, స్టైపెండ్‌: నెలకు రూ.20,000-25,000, దరఖాస్తు గడువు: సెప్టెంబరు 9.....

Published : 29 Aug 2022 01:04 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: డిజిప్లస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000-25,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 9
అర్హులు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు
*
internshala.com/i/2a2213


అకౌంటెన్సీ

సంస్థ: ఇండియన్‌ డిజైన్‌ కంపెనీ
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 9
ఎవరు అర్హులు: అకౌంటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ట్యాలీ నైపుణ్యాలు ఉన్నవారు
internshala.com/i/b6c8d3


కమ్యూనిటీ మేనేజ్‌మెంట్‌

సంస్థ: స్టాబోట్‌ టెక్నాలజీ
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 9
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/3b0545


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: కొరాటియా  
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 9
అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు  
internshala.com/i/30271b


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని