వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

వెబ్‌ డెవలప్‌మెంట్‌ (రియాక్ట్‌ జేఎస్‌)

Published : 13 Sep 2022 01:04 IST

వెబ్‌ డెవలప్‌మెంట్‌ (రియాక్ట్‌ జేఎస్‌)

సంస్థ: బియాండ్‌ ఎగ్జామ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ. 13,500

దరఖాస్తు గడువు: 23.09.22

అర్హతలు: సీఎస్‌ఎస్‌, గిట్‌హబ్‌, జావాస్క్రిప్ట్‌, రియాక్ట్‌జేఎస్‌, రెస్ట్‌ ఏపీఐ, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ) డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలు

internshala.com/i/3e1a3b


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: జలన్‌ టెక్నాలజీ కన్సల్టింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000

దరఖాస్తు గడువు:23.09.22

అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు

internshala.com/i/b52837


కంటెంట్‌ రైటింగ్‌ 

సంస్థ: క్విజీ

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000

దరఖాస్తు గడువు: 22.09.22

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు

internshala.com/i/88bd63


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ఎట్‌డ్రైవ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: 23.09.22

అర్హతలు: 3డీస్‌ మ్యాక్స్‌, అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, బ్లెండర్‌, 3డీ…, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/b7f595


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: నారాయణ డిజిటల్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 23.09.22
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
internshala.com /i/d36fec

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని