Published : 14 Sep 2022 00:36 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

మార్కెటింగ్‌

సంస్థ: అన్‌స్కూల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000
దరఖాస్తు గడువు: 22.09.22
అర్హతలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సేల్స్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
internshala.com/i/4d62e3


ఎంగేజ్‌మెంట్‌ టిప్స్‌

సంస్థ: ఇన్నర్‌స్కోర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: 22.09.22  
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌ నైపుణ్యం
internshala.com/i/2cfbb8


మార్కెటింగ్‌

సంస్థ: టీచ్‌నూక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: 22.09.22  
అర్హతలు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
*
internshala.com/i/ca0e48


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: స్టేక్స్‌మెన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 23.09.22  
అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, రియాక్ట్‌జేఎస్‌, రిడక్స్‌, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు
internshala.com/i/bf1bf0


క్రియేటివ్‌ డిజైన్‌

సంస్థ: అర్థ్‌మేట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 22.09.22  
అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, కోరల్‌డ్రా నైపుణ్యాలు
internshala.com/i/0f3ae9


హైదరాబాద్‌లో

మార్కెటింగ్‌

సంస్థ: డిజైన్‌ అలె
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 22.09.22  
అర్హతలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
internshala.com/i/c4225e


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts