Updated : 15 Sep 2022 05:12 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: జప్స్‌ మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-20,000

దరఖాస్తు గడువు: 15-09-2022

అర్హతలు: బిజినెస్‌ ఎనలిటిక్స్‌, బిజినెస్‌ రిసెర్చ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హెచ్‌ఆర్‌ ఎనలిటిక్స్‌, రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యాలు

internshala.com/i/6be5d5


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: రాపిడ్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: 22-09-2022

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

internshala.com/i/293878


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: జనొటి

స్టైపెండ్‌: నెలకు రూ. 25,000

దరఖాస్తు గడువు: 22-09-2022

అర్హతలు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/43b007


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: బెస్ట్‌ మామ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: 22-09-2022

అర్హతలు: వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యం

internshala.com/i/ff90e5


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: బెస్ట్‌ మామ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: 22-09-2022

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/fbaf91


సివిల్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: వేదిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: 22-09-2022

అర్హతలు: మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌లో నైపుణ్యం

internshala.com/i/826431


అకౌంట్స్‌

సంస్థ: ప్రోడిజిట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: 23-09-2022

అర్హతలు: అకౌంటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ట్యాలీ నైపుణ్యాలు

internshala.com/i/e62254


ఇన్‌ఫర్మేషన్‌ యూనిట్‌ ఆపరేషన్స్‌

సంస్థ: షోటైమ్‌ కన్సల్టింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: 22-09-2022

అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/aa5eb1


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: జన్‌వై మీడియం

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 23-09-2022

అర్హతలు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/a97c8b


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts