తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వెబ్‌ డెవలప్‌మెంట్‌

Published : 20 Sep 2022 00:57 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: జేఎండీ వెబ్‌ స్టూడియో

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 30-09-2022

అర్హతలు: బూట్‌స్ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు

internshala.com/i/9c7782


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: జాకెట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: 28-09-2022

అర్హతలు: ఇంగ్లిష్‌, కన్నడ, మలయాళం, తమిళ్‌, తెలుగు మాట్లాడటంలో నైపుణ్యం

internshala.com/i/cca0d2


3డీ యానిమేషన్‌

సంస్థ: టొటాలిటీ కార్పొరేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: 30-09-2022

అర్హతలు: 3డీఎస్‌ మ్యాక్స్‌, అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్స్‌, ఫొటోషాప్‌, యానిమేషన్‌, ఆటోడెస్క్‌ మాయ, బ్లెండర్‌ 3డీ నైపుణ్యాలు

internshala.com/i/50283d


మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: ది మార్కెటింగ్‌ లాంచ్‌ప్యాడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: 30-09-2022

అర్హతలు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/13c794


ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మార్కెటింగ్‌

సంస్థ: స్టరింగ్‌ మైండ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000  

దరఖాస్తు గడువు: 30-09-2022

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/fe2d4d


కంటెంట్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఇన్‌టెంటివ్‌ టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000

దరఖాస్తు గడువు: 30-09-2022

అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

internshala.com/i/09b3df


మార్కెటింగ్‌

సంస్థ: ఉక్తి

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: 30-09-2022

అర్హతలు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/40a04d


సపోర్ట్‌ ఆపరేషన్స్‌

సంస్థ: ప్లానెట్‌స్పార్క్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 30-09-2022

అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యం

internshala.com/i/924102


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని