Published : 26 Sep 2022 00:47 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌


మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: డిక్రిప్షన్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: ఆండ్రాయిడ్‌, ఫైర్‌బేస్‌, ఫ్లట్టర్‌, ఐఓఎస్‌, మైఎస్‌క్యూఎల్‌, పీహెచ్‌పీ నైపుణ్యాలు
*
 internshala.com/i/2d6d40


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ప్రైమైట్‌ మార్కెటింగ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యం
internshala.com/i/82aa25


వెండర్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: వర్డ్స్‌ లీడ్స్‌ (ఓపీసీ) స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
*
 internshala.com/i/7812c8


ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: ఎర్రర్‌ టెక్నాలజీస్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
*  
internshala.com/i/9ff4b6


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts