వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సంస్థ: ఇంగ్లూ స్టైపెండ్‌: నెలకు రూ.10,000 దరఖాస్తు గడువు: 7.10.2022

Updated : 28 Sep 2022 06:41 IST

హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: ఇంగ్లూ

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: 7.10.2022

అర్హతలు: హెచ్‌ఆర్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/c3626e


మార్కెటింగ్‌

సంస్థ: డెబొటిక్స్‌ ఇండియా

స్టైపెండ్‌: నెలకు రూ.1,500

దరఖాస్తు గడువు: 7.10.2022

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడం, రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/7958cd


వీడియో మేకింగ్‌/ఎడిటింగ్‌

సంస్థ: ఎడ్యుమినట్టి

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: 7.10.2022

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ప్రీమియర్‌  ప్రో నైపుణ్యాలు

* internshala.com/i/b4f3ea


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: డ్రొయిడ్‌ వైజర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: 7.10.2022

అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/25d678


ఫైనాన్స్‌

సంస్థ: షేర్‌దేఖో

స్టైపెండ్‌: నెలకు రూ.3,500

దరఖాస్తు గడువు: 7.10.2022

అర్హతలు: స్టాక్‌ ట్రేడింగ్‌ నైపుణ్యం

*  internshala.com/i/b38c0e


పెర్ఫార్మెన్స్‌ మార్కెటింగ్‌

సంస్థ: మీడియాక్స్‌ డిజిటల్‌ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-10,000

దరఖాస్తు గడువు: 7.10.2022

అర్హతలు: ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/31df60


హైదరాబాద్‌లో ఫీల్డ్‌ సేల్స్‌

సంస్థ: చురొల్టొ ఫుడ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: 6.10.2022

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

* internshala.com/i/985b84


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని