Published : 12 Oct 2022 00:35 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఆపరేషన్స్‌
సంస్థ: ఎక్రాస్‌ ద గ్లోబ్‌ (ఏటీజీ)
స్టైపెండ్‌: నెలకు రూ.1,500
దరఖాస్తు గడువు: 21.10.2022
అర్హతలు: అకౌంటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

* internshala.com/i/e07e6e

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
సంస్థ: డీఆర్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 21.10.2022
అర్హతలు: సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

*  internshala.com/i/1bcbfd

వీడియో యానిమేషన్‌
సంస్థ: డిజిటల్‌ ఇప్సమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: 18.10.2022
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ప్రీమియర్‌ ప్రొ, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటంలో నైపుణ్యం

*  internshala.com/i/6e311a

కంటెంట్‌ రైటింగ్‌
సంస్థ: ఎక్రాస్‌ ద గ్లోబ్‌ (ఏటీజీ)
స్టైపెండ్‌: నెలకు రూ.2,500-5,000
దరఖాస్తు గడువు: 21.10.2022
అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/2f4b0f

సేల్స్‌
సంస్థ: ది బెంగళూరు ఎడిటోరియల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 17.10.2022
అర్హతలు: సేల్స్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/f87da2

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)  
సంస్థ: ఎడ్వర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 17.10.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/0b0150


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని