తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ది బెంగళూరు ఎడిటోరియల్‌స్టైపెండ్‌: నెలకు రూ.5,000దరఖాస్తు గడువు: 14.10.2022అర్హతలు: మార్కెటింగ్‌ నైపుణ్యాలు.

Updated : 13 Oct 2022 04:40 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

మార్కెటింగ్‌

సంస్థ: ది బెంగళూరు ఎడిటోరియల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 14.10.2022
అర్హతలు: మార్కెటింగ్‌ నైపుణ్యాలు.

 internshala.com/i/f8b49d


ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌

సంస్థ: ప్రొడక్ట్స్‌ ఫర్‌ నెక్ట్స్‌ హాఫ్‌ బిలియన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 20.10.2022
అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడంలో నైపుణ్యం

internshala.com/i/915dae


ఆంత్రప్రెన్యూర్‌షిప్‌

సంస్థ: కామన్‌డవ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: 20.10.2022
అర్హతలు: ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ నైపుణ్యాలు.

internshala.com/i/e29130


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ప్రొడక్ట్స్‌ ఫర్‌ నెక్ట్స్‌ హాఫ్‌ బిలియన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 17.10.2022
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

 internshala.com/i/ec6657


హైదరాబాద్‌లో

మార్కెటింగ్‌

సంస్థ: బిల్‌ఈజీ
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 16.10.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ, తెలుగు మాట్లాడటంలో నైపుణ్యం

internshala.com/i/c48896


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: వియ్‌మేక్‌స్కాలర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000
దరఖాస్తు గడువు: 14.10.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

internshala.com/i/e9689e


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని