వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సంస్థ: ప్లానెట్‌స్పార్క్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000 దరఖాస్తు గడువు: 4.11.2022

Published : 24 Oct 2022 00:18 IST

ప్రీ-సేల్స్‌ ఇన్‌టర్న్‌

సంస్థ: ప్లానెట్‌స్పార్క్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 4.11.2022

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రా యడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, సేల్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/c20e36


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఔరివ్‌ లెర్నింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: 4.11.2022

అర్హతలు: వెబ్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/f47e44


సోషల్‌ మీడియా

సంస్థ: ప్లానెట్‌ స్పార్క్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 4.11.2022

అర్హతలు: కాన్వా నైపుణ్యం

*  internshala.com/i/ac3c22


గేమ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఒటాకుకార్ట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: 4.11.2022

అర్హతలు: బ్లెండర్‌, 3డి, సీచి, జావాస్క్రిప్ట్‌, యూనిటీ 3డి, యూనిటీ ఇంజిన్‌, అన్‌రియల్‌ ఇంజిన్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/44329d


మార్కెటింగ్‌

సంస్థ: టెక్‌ప్రైమో సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: 4.11.2022

అర్హతలు: కాన్వా, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/545327


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని