Updated : 26 Oct 2022 06:53 IST

తాజా ఇంటర్న్ షిప్ లు

వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఎడ్యులేడర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-30,000
దరఖాస్తు గడువు: 4.11.2022
అర్హతలు: వెబ్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/e7ab5b


కంటెంట్‌ రైటింగ్‌
సంస్థ: ఫైనల్‌సేల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 4.11.2022
అర్హతలు: కాన్వా, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/716583


ఆపరేషన్స్‌
సంస్థ: కాన్సెప్ట్‌.స్టడీ
స్టైపెండ్‌: నెలకు రూ.4,000-12,000
దరఖాస్తు గడువు: 4.11.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

* internshala.com/i/7747e6


గ్రాఫిక్‌ డిజైన్‌
సంస్థ: డిజిటల్‌ఫ్రై స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000
దరఖాస్తు గడువు: 4.11.2022
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రొ, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/761ad6


గేమ్‌ డెవలప్‌మెంట్‌
సంస్థ: గట్‌సీ గేమ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 4.11.2022
అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, బ్లెండర్‌, 3డీ, యూనిటీ 3డీ, యూనిటీ ఇంజిన్‌ నైపుణ్యాలు

* internshala.com/i/e1dbaf


హైదరాబాద్‌లో

కస్టమర్‌ సపోర్ట్‌ ఇంజినీరింగ్‌
సంస్థ: స్టార్‌టూన్‌ ల్యాబ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: 4.11.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

* internshala.com/i/cca40f


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని