తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: కొయ్‌రీడర్‌ టెక్నాలజీస్‌, స్టైపెండ్‌: నెలకు రూ.4,000-8,000, దరఖాస్తు గడువు: 12.11.2022, అర్హతలు: జావాస్క్రిప్ట్‌, లినక్స్‌, మాన్యువల్‌ టెస్టింగ్‌, రెస్ట్‌ ఏపీఐ, షెల్‌ స్క్రిప్టింగ్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ నైపుణ్యాలు

Published : 31 Oct 2022 01:02 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

క్యూఏ ఇంజినీరింగ్‌

సంస్థ: కొయ్‌రీడర్‌ టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-8,000

దరఖాస్తు గడువు: 12.11.2022

అర్హతలు: జావాస్క్రిప్ట్‌, లినక్స్‌, మాన్యువల్‌ టెస్టింగ్‌, రెస్ట్‌ ఏపీఐ, షెల్‌ స్క్రిప్టింగ్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/371b39


వీడియో మేకింగ్‌/ ఎడిటింగ్‌

సంస్థ: సీయూఆర్‌8

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: 12.11.2022

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/80d856


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: డిజిటల్‌ ఇప్సమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: 12.11.2022

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, హిందీ రాయడం, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/bbd43e


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: వ్రిజిల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: 12.11.2022

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌,  ప్రీమియర్‌ ప్రొ, కాన్వా, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫైనల్‌ కట్‌ ప్రొ, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/c08df4


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: జ్యువెల్స్‌ బై పీఎస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: 12.11.2022

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌ (ఎస్‌ఈఎం), సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈఓ), సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు 

* internshala.com/i/e6c267


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని