తాజా ఇంటర్న్ షిప్ లు

బ్లాగ్‌ అప్‌లోడింగ్‌ (ఎడిటోరియల్‌) సంస్థ: క్యూనాక్స్‌ అడ్వర్‌టైజింగ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000 దరఖాస్తు గడువు: 12.11.2022 అర్హతలు: బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌ నైపుణ్యాలు 

Published : 01 Nov 2022 00:17 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

బ్లాగ్‌ అప్‌లోడింగ్‌ (ఎడిటోరియల్‌)
సంస్థ: క్యూనాక్స్‌ అడ్వర్‌టైజింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 12.11.2022
అర్హతలు: బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/705dbc


షార్ట్‌ వీడియో స్క్రిప్ట్‌ రైటింగ్‌

సంస్థ: రాంచీమాల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 12.11.2022
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌ నైపుణ్యాలు

*internshala.com/i/0cb264


మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: ఎనిబొలి ల్యాబ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 12.11.2022
అర్హతలు: ఎంఎస్‌-ఆఫీస్‌     నైపుణ్యం

* internshala.com/i/b4116c


మ్యూజిక్‌ కంపోజిషన్‌ (ఎలక్ట్రానిక్‌)

సంస్థ: బాలీగ్రాడ్‌ స్టూడియోస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 12.11.2022
అర్హతలు: ఇంగ్లిష్‌, హిందీల్లో సంభాషణ నైపుణ్యం.

* internshala.com/i/91ed34


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని