Published : 03 Nov 2022 00:19 IST

తాజా ఇంటర్న్ షిప్ లు

హైదరాబాద్‌లో డేటా ఎనలిటిక్స్‌

సంస్థ: ఇన్ఫినిటమ్‌ నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: 11.11.2022
అర్హతలు: డేటా ఎనలిటిక్స్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/b33d2c


యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: డబ్ల్యూటీఏ స్డూడియోస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 12.11.2022
అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, ఎక్స్‌డి, ఫిగ్మా, స్కెచ్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/7d2f4f


మార్కెటింగ్‌

సంస్థ: సుచిర్‌ఇండియా
స్టైపెండ్‌: నెలకు రూ.25,000-80,000
దరఖాస్తు గడువు: 11.11.2022
అర్హతలు: మార్కెటింగ్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/6c28ac


యూఎక్స్‌ అండ్‌ యూఐ డిజైన్‌

సంస్థ: స్టార్‌టూన్‌ ల్యాబ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000
దరఖాస్తు గడువు: 11.11.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, యూఐ అండ్‌  యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/682453


టీచింగ్‌

సంస్థ: మెటామార్ఫసిస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: 12.11.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, టీచింగ్‌ నైపుణ్యాలు
*internshala.com/i/0d0a5e


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: రాడర్‌
ప్రదేశం: హైదరాబాద్‌,
బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 11.11.2022
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/8ab2c1


ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: గరుడా3డి
స్టైపెండ్‌: నెలకు రూ.8,500
దరఖాస్తు గడువు: 11.11.2022
అర్హతలు: అడ్వినొ, ఏఆర్‌ఎం మైక్రో కంట్రోలర్‌, సీ++ ప్రోగ్రామింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, పైతాన్‌, రాస్‌బెర్రీ పీఐ నైపుణ్యాలు
* internshala.com/i/9638e0


ఆఫీస్‌ అసిస్టెన్స్‌

సంస్థ: స్టార్‌టూన్‌ ల్యాబ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: 10.11.2022
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యం
* internshala.com/i/c3172e


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు