Published : 07 Nov 2022 00:47 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: డిజైన్‌ స్క్వేర్‌ రూట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: నవంబరు 17
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు 

* internshala.com/i/c1a51


వీడియో సొల్యూషన్‌

సంస్థ: హజ్‌టెన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: నవంబరు 17
అర్హతలు: సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ (ఎస్‌ఎంఈ), వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/2d57c2


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: డీడీ లాజిక్స్‌ టెక్నాలజీ
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-3,000
దరఖాస్తు గడువు: నవంబరు 18
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు

* internshala.com/i/27cd2d


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని