తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: అవివో మీడియా స్టైపెండ్‌: నెలకు రూ.9,000-15,000దరఖాస్తు గడువు: నవంబరు 13అర్హతలు: యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్‌....

Published : 09 Nov 2022 00:31 IST

హైదరాబాద్‌లో

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: అవివో మీడియా స్టైపెండ్‌: నెలకు రూ.9,000-15,000

దరఖాస్తు గడువు: నవంబరు 13

అర్హతలు: యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్‌, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు

internshala.com/i/86933a


క్వాలిటీ ఎస్యూరెన్స్‌

సంస్థ: రిజిల్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: నవంబరు 16
అర్హతలు: క్వాలిటీ ఎస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్‌ (క్యూఏ/క్యూసీ), సాఫ్ట్ట్‌వేర్‌ టెస్టింగ్‌ నైపుణ్యాలు
internshala.com/i/f80b7c


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: హిలో డిజైన్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: నవంబరు 14

అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/9cfe23


క్లయింట్‌ రిలేషన్‌షిప్‌

సంస్థ: వియ్‌మేక్‌స్కాలర్స్‌ స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: నవంబరు 8

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, రాయడం, సేల్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/dc3585


3డీ గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: మెటావర్స్‌ వెంచర్స్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000-16,000

దరఖాస్తు గడువు: నవంబరు 8

అర్హతలు: బ్లెండర్‌ 3డీ…, సినిమా 4డీ…, అన్‌రియల్‌ ఇంజిన్‌ నైపుణ్యాలు

internshala.com/i/0d2a3d


కస్టమర్‌ సపోర్ట్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: స్టార్‌టూన్‌ ల్యాబ్స్‌ స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000

దరఖాస్తు గడువు: నవంబరు 14

అర్హతలు: కస్టమర్‌ సపోర్ట్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* i-్మ’౯-(్త్చః్చ.‘్న్ఝ/i/690÷‘0


గ్రాఫిక్‌ అండ్‌ యూఎక్స్‌/యూఐ డిజైనర్స్‌

సంస్థ: నిట్రో నెట్‌వర్క్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000

దరఖాస్తు గడువు: నవంబరు 17

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఎక్స్‌డీ…, డిజైన్‌ థింకింగ్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యాలు  

internshala.com/i/5b125f


ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌-ఐఓటీ

సంస్థ: ఎక్స్‌పీరియన్సెస్‌.డిజిటల్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: నవంబరు 18 అర్హతలు: పైతాన్‌ నైపుణ్యం

internshala.com/i/89ed89


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని