తాజా ఇంటర్న్‌షిప్‌లు

డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

Published : 10 Nov 2022 00:02 IST

హైదరాబాద్‌లో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: ఎక్స్‌పర్ట్‌రన్స్‌
ప్రదేశం: హైదరాబాద్‌,  బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000
దరఖాస్తు గడువు: నవంబరు 15
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/127cba


ఆపరేషన్స్‌

సంస్థ: మెసా ప్లాట్‌ఫామ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: నవంబరు 12
అర్హతలు: ఇంగ్లిష్‌లో బాగా రాయగలిగే నైపుణ్యం ఉండాలి.

* internshala.com/i/962a93


హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: రెవిడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: నవంబరు 15
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

* internshala.com/i/d9a8ac


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని