తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

Published : 16 Nov 2022 00:14 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: రీవ్‌ ట్రావెల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, డిజైన్‌, ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రొ, కోరల్‌డ్రా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు
*internshala.com/i/45bf01


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: యాక్చువల్‌ ఫ్యాన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*internshala.com/i/d21de1


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: జెమ్‌సీజన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: సీఎస్‌ఎస్‌, జావాస్క్రిప్ట్‌, జేెక్వెరీ, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు
*internshala.com/i/7311b6


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: కంటెంట్‌-వేల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, లేటెక్స్‌ నైపుణ్యాలు
*internshala.com/i/961256


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని