తాజా ఇంటర్న్ షిప్ లు

సంస్థ: గోరూరల్‌ ఇండియా స్టైపెండ్‌: నెలకు రూ.15,000 దరఖాస్తు గడువు: 25.11.2022 అర్హతలు: ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

Published : 17 Nov 2022 00:24 IST

హైదరాబాద్ లో ..

మార్కెటింగ్‌

సంస్థ: గోరూరల్‌ ఇండియా
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు


క్వాలిటీ ఎస్యూరెన్స్‌

సంస్థ: రిజిల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 24.11.2022
అర్హతలు: క్వాలిటీ ఎస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/a24fcb


ఇండస్ట్రియల్‌ ప్రొడక్డ్‌ డిజైన్‌

సంస్థ: ఓనివర్ట్‌ డిజైన్‌ స్టూడియో
స్టైపెండ్‌: నెలకు రూ.10,000  దరఖాస్తు గడువు: 24.11.2022
అర్హతలు: 3డీస్‌ మ్యాక్స్‌, అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇన్‌డిజైన్‌ ఆటోక్యాడ్‌, ఆటోడెస్క్‌ ఫ్యూజన్‌ 360, కీషాట్‌, రైనో, స్కెచ్‌, సాలిడ్‌వర్క్స్‌ నైపుణ్యాలు
* internshala.com/i/103e5f


మార్కెటింగ్‌

సంస్థ: ఎడ్‌వెన్స్‌స్వా టెక్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 24.11.2022
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/6d38b0


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని