తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: కేరస్‌ ఇన్ఫోసిస్టమ్స్‌ స్టైపెండ్‌: నెలకు రూ.9,000 దరఖాస్తు గడువు: 24.11.2022 అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, అడోబ్‌ ఫొటోషాప్‌ నైపుణ్యాలు

Published : 22 Nov 2022 00:20 IST

హైదరాబాద్‌లో

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: కేరస్‌ ఇన్ఫోసిస్టమ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.9,000

దరఖాస్తు గడువు: 24.11.2022

అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, అడోబ్‌ ఫొటోషాప్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/0df062


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: స్కైగోల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: 24.11.2022

అర్హతలు: బూట్‌స్ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, జెక్వెరీ, మోంగోడీబీ, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/6a57bf


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: హెక్సీ హోమ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.13,500

దరఖాస్తు గడువు: 24.11.2022

అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈఓ), సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/98dbfe


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని