తాజా ఇంటర్న్ షిప్ లు

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

Updated : 23 Nov 2022 04:41 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

మీడియా అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (పీఆర్‌)
సంస్థ: బ్లూ రోజ్‌ పబ్లిషర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 06.12.2022
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/db561c


కాపీరైటింగ్‌

సంస్థ: అసిస్ట్‌ 2 పాత్‌ టెక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: 06.12.2022
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, కాపీ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం
*internshala.com/i/567f7b


డేటా ఎనలిటిక్స్‌

సంస్థ: కెరియర్‌విర
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-5,000
దరఖాస్తు గడువు: 06.12.2022
అర్హతలు: డేటా ఎనలిటిక్స్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, పైతాన్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/027c76


ఆపరేషన్స్‌

సంస్థ: టు ట్రావెల్‌ ఈజ్‌ టు లెర్న్‌  స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: 06.12.2022     అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/e889d1


మార్కెటింగ్‌

సంస్థ: ప్రైమైట్‌ మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,500
దరఖాస్తు గడువు: 06.12.2022
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం
*  internshala.com/i/cb4312


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ది లెర్న్‌ క్లౌడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 06.12.2022
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌ (ఎస్‌ఈఎం), సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈఓ), సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/a039ce


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: శూన్య జ్ఞాన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 06.12.2022
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, రిసెర్చ్‌ అండ్‌ ఎనలిటిక్స్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌ (ఎస్‌ఈఎం), సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈఓ), సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/ f4f40e


వెబ్ డెవలప్‌మెంట్‌

సంస్థ: మయంకల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 06.12.2022
అర్హతలు: ఎక్స్‌ప్రెస్‌.జేఎస్‌, మైఎస్‌క్యూఎల్‌, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/285cd2


మోర్‌

సంస్థ: పాటిల్‌కాకి
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 06.12.2022
అర్హతలు: ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వైర్‌ఫ్రేమింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/0b70e1


మార్కెటింగ్‌

సంస్థ: డ్రా యువర్‌ కెరియర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000
దరఖాస్తు గడువు: 06.12.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌- ఎక్సెల్‌, ఎంఎస్‌- ఆఫీస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని