Published : 29 Nov 2022 00:44 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సింగ్‌

సంస్థ: కోడింగ్‌ జూనియర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: 09.12.2022

అర్హతలు: సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/4e1419


ఈమెయిల్‌ మార్కెటింగ్‌

సంస్థ: నిటష్‌ మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: 09.12.2022

అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/f57311


అడ్మినిస్ట్రేషన్‌

సంస్థ: గ్రేప్‌ ఈవెంట్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: 09.12.2022

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌ నైపుణ్యాలు

internshala.com/i/70ab9b


కంటెంట్‌ రైటింగ్‌ (పైతాన్‌)

సంస్థ: లాట్రకల్‌ సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: 09.12.2022

అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, పైతాన్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు

internshala.com/i/314008


సోషల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌

సంస్థ: ఇండియా టెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: 09.12.2022

అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/a243d4


హైదరాబాద్‌లో

క్లయింట్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌

సంస్థ: అస్యూర్‌ టాక్సేషన్‌ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: 09.12.2022

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం,     ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

 internshala.com/i/1ab5a1


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని