తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: జీడ్‌అప్‌ టెక్నాలజీస్‌ అండ్‌ సర్వీసెస్‌ స్టైపెండ్‌: నెలకు రూ.20,000 దరఖాస్తు గడువు: 16.12.2022 అర్హతలు: యూనిటీ 3డీ, యూనిటీ ఇంజిన్‌ నైపుణ్యాలు.

Updated : 06 Dec 2022 02:23 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

గేమ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: జీడ్‌అప్‌ టెక్నాలజీస్‌ అండ్‌ సర్వీసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: 16.12.2022
అర్హతలు: యూనిటీ 3డీ, యూనిటీ ఇంజిన్‌ నైపుణ్యాలు

* internshala.com/i/ba50d8


వర్చువల్‌ అసిస్టెంట్‌

సంస్థ: జేఎస్‌ఎస్‌ ప్రొ సర్వీసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: 16.12.2022
అర్హతలు: వర్చువల్‌ అసిస్టెంట్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/8a1ac6


ఈమెయిల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఆల్ఫాన్యూమరిక్‌ ఐడియాస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,500-3,000
దరఖాస్తు గడువు: 16.12.2022
అర్హతలు: యాక్టింగ్‌ టెక్నిక్‌ బిజినెస్‌ ఎనాలిసిస్‌,  కంటెంట్‌ రైటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌

* internshala.com/i/a05854


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ఏస్‌బర్జియన్‌ డిజిటల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 16.12.2022
అర్హతలు: సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/1c84d4


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: ఆల్ఫాన్యూమరిక్‌ ఐడియాస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,500-3,000
దరఖాస్తు గడువు: 16.12.2022
అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/0d4bc7


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు