తాజా ఇంటర్న్‌షిఫ్‌లు

డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు.

Updated : 12 Dec 2022 06:22 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: సిన్‌ఫస్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 24.12.2022
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/39946a


ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌

సంస్థ: ట్రాన్స్‌లేషన్‌ లైట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: 24.12.2022
అర్హతలు: ఇంగ్లిస్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాల

* internshala.com/i/2011f0


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: జెనిసిస్‌ స్టైపెండ్‌: నెలకు రూ.12,000-15,000
దరఖాస్తు గడువు: 24.12.2022
అర్హతలు: సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/539dd0


హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: జెనిసిస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000-15,000
దరఖాస్తు గడువు: 24.12.2022
అర్హతలు: హ్యూమన్‌ రిసోర్సెస్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/0c5a6b


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఎడ్యుమినట్టి
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 24.12.2022
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

* internshala.com/i/918a1e


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని