తాజా ఇంటర్న్‌షిఫ్‌లు

కస్టమర్‌ సపోర్ట్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

Updated : 13 Dec 2022 01:24 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కస్టమర్‌ సపోర్ట్‌

సంస్థ: వైటీవ్యూస్‌ డిజిటల్‌ మీడియా
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-10,000
దరఖాస్తు గడువు: 24.12.2022
అర్హతలు: కస్టమర్‌ సపోర్ట్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/1a76f7


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: వైటీవ్యూస్‌ డిజిటల్‌ మీడియా
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000
దరఖాస్తు గడువు: 24.12.2022
అర్హతలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/a80523


వెబినార్‌ ఈవెంట్‌ ప్లానింగ్‌

సంస్థ: కొరిజొ
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000
దరఖాస్తు గడువు: 24.12.2022
అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/eaf543


లా/లీగల్‌

సంస్థ: వైటీవ్యూస్‌ డిజిటల్‌ మీడియా
స్టైపెండ్‌: నెలకు  రూ.5,000-7,000
దరఖాస్తు గడువు: 24.12.2022
అర్హతలు: లా/లీగల్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/ dob702


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని