Updated : 21 Dec 2022 06:39 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో


మార్కెటింగ్‌

సంస్థ: ఓనీ ఎస్కో
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: 28.12.2022
అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌ నైపుణ్యాలు
* internshala.com/i/efc955


లాజిస్టిక్స్‌

సంస్థ: స్నట్రా ఫార్మాస్యూటికల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 29.12.2022
అర్హతలు: ఆపరేషన్స్‌ నైపుణ్యం
*  internshala.com/i/334ce4


ఆర్కిటెక్చర్‌

సంస్థ: ఎఫ్‌డబ్ల్యూడీ ఆర్కిటెక్ట్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 29.12.2022
అర్హతలు: ఆర్కిటెక్చర్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/0b9c26


సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌

సంస్థ: అస్త్ర ప్రాజెక్ట్స్‌ గ్రూప్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 29.12.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, తెలుగు మాట్లాడటంలో నైపుణ్యం
* internshala.com/i/aea7c2


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: టెకియాన్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 29.12.2022
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/980f52


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు