తాజా ఇంటర్న్‌షిప్‌లు
హైదరాబాద్‌లో
హెచ్‌ఆర్ రిక్రూటింగ్
సంస్థ: అతిథి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్
స్టైపెండ్: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 28.12.2022
అర్హతలు: రిక్రూట్‌మెంట్ నైపుణ్యం
* internshala.com/i/f17800
లినక్స్ డెవలప్‌మెంట్
సంస్థ: గుల్షన్ వర్మ
స్టైపెండ్: నెలకు రూ.5,000-20,000
దరఖాస్తు గడువు: 29.12.2022
అర్హతలు: లినక్స్, రెస్ట్ ఏపీఐ నైపుణ్యాలు
* internshala.com/i/f672ae
గ్రాఫిక్ డిజైన్
సంస్థ: అసోసియేటెడ్ అడ్వర్టైజింగ్
స్టైపెండ్: నెలకు రూ.18,000
దరఖాస్తు గడువు: 29.12.2022
అర్హతలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, క్రియేటివ్ సూట్, ఇలస్ట్రేటర్, ఇన్‌డిజైన్, ఫొటోషాప్, యానిమేషన్, కోరల్‌డ్రా, యూఐ అండ్ యూఎక్స్ డిజైన్, వీడియో ఎడిటింగ్
* internshala.com/i/405221
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: అసోసియేటెడ్ అడ్వర్టైజింగ్
స్టైపెండ్: నెలకు రూ.18,000
దరఖాస్తు గడువు: 29.12.2022
అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్ యాడ్స్, ఫేస్‌బుక్ మార్కెటింగ్, గూగుల్ యాడ్‌వర్డ్స్, ఇన్‌స్టాగ్రామ్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, యూట్యూబ్ యాడ్స్ నైపుణ్యాలు
* internshala.com/i/e54339
క్లయింట్ సర్వీసింగ్
సంస్థ: అసోసియేటెడ్ అడ్వర్టైజింగ్
స్టైపెండ్: నెలకు రూ.18,000
దరఖాస్తు గడువు: 29.12.2022
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్ నైపుణ్యాలు
* internshala.com/i/06add8
కాపీరైటింగ్
సంస్థ: మారుతీ స్టోనెక్స్
స్టైపెండ్: నెలకు రూ.7,000-12,000
దరఖాస్తు గడువు: 29.12.2022
అర్హతలు: బ్లాగింగ్, కంటెంట్ రైటింగ్ కాపీరైటింగ్, క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నైపుణ్యాలు
* internshala.com/i/3855a0
సాఫ్‌వేర్ టెస్టింగ్
సంస్థ: నోహంగ్
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 29.12.2022
అర్హతలు: సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/2ebf1c
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat - Babar: ఆ ఒక్క క్వాలిటీనే వ్యత్యాసం.. అందుకే బాబర్ కంటే విరాట్ అత్యుత్తమం: పాక్ మాజీ ఆటగాడు
-
Crime News
Crime News: శంషాబాద్ విమానాశ్రయంలో కిలోకుపైగా విదేశీ బంగారం పట్టివేత
-
Movies News
Telugu Movies:ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
Ap-top-news News
Andhra News: భూ పరిహారం నొక్కేసిన వైకాపా నేత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Andhra News: ఇంటర్ ద్వితీయ సంవత్సర ప్రశ్నపత్రంలో తప్పు.. జవాబు రాసినా, రాయకపోయినా 2 మార్కులు