తాజా ఇంటర్న్‌షిప్‌లు

ద ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌

Published : 28 Dec 2022 00:16 IST

హైదరాబాద్‌లో

టీచింగ్‌ (కేజీ)

సంస్థ: ద ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 05.01.2023
అర్హతలు: ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యం

* internshala.com/i/e0edbe


కంటెంట్‌/ కాపీరైటింగ్‌

సంస్థ: గార్నెట్‌ మీడియా కంపెనీ
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: 05.01.2023
అర్హతలు: కాపీ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/22d922


ఇంటీరియర్స్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌

సంస్థ: స్ట్టైకా స్టూడియో
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-8,000
దరఖాస్తు గడువు: 05.01.2023
అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, ఆటోక్యాడ్‌, గూగుల్‌ స్కెచ్‌అప్‌ నైపుణ్యాలు

* internshala.com/i/e0f30d


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: కడపాల ఆగ్రోటెక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000
దరఖాస్తు గడువు: 05.01.2023
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రొ, కోరల్‌డ్రా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/fe790b


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: డాక్టర్‌ డిజియల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.9,000
దరఖాస్తు గడువు: 05.01.2023
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫోటోషాప్‌ నైపుణ్యాలు

* internshala.com/i/018e08


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని