Published : 02 Jan 2023 00:33 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో
ట్యాక్స్‌ ఎనాలిసిస్‌

సంస్థ: వాల్యూస్‌ ట్యాక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 04.01.2023
అర్హతలు: అకౌంటింగ్‌ నైపుణ్యం
* internshala.com/i/40f483


రెవిట్‌ మోడలింగ్‌

సంస్థ: ఏఈఎస్‌ సర్వీసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 04.01.2023
అర్హతలు: ఆటోడెస్క్‌ రెవిట్‌ నైపుణ్యం
* internshala.com/i/99a1c6


కంటెంట్‌/కాపీరైటింగ్‌

సంస్థ: గార్నెట్‌ మీడియా కంపెనీ
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: 05.01.2023
అర్హతలు: కాపీ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/ac14ba


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: కడపాల ఆగ్రోటెక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000
దరఖాస్తు గడువు: 05.01.2023
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రొ, కోరల్‌డ్రా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/17aa4d


సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌

సంస్థ: న్యూబూ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 11.01.2023
అర్హతలు: కేన్వా, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/c7fff4


రిక్రూట్‌మెంట్‌

సంస్థ: వాకింగ్‌ క్యూబికల్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 11.01.2023
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌ నైపుణ్యాలు
* internshala.com/i/9403c4


రోబోటిక్స్‌

సంస్థ: లీప్‌ రోబోట్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: 12.01.2023
అర్హతలు: అడ్వినొ, సీ ప్రోగ్రామింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, పైతాన్‌, రోబోటిక్స్‌ నైపుణ్యాలు
* internshala.com/i/5e67ce


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: ఐడియల్‌ డిజైన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 13.01.2023
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/f2c82c


హెచ్‌ఆర్‌ రిక్రూట్‌మెంట్‌

సంస్థ: కార్పొరేట్‌ క్లిక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 13.01.2023
అర్హతలు: హెచ్‌ఆర్‌ రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/316e0f


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని