తాజా ఇంటర్న్‌షిప్‌లు
వర్క్ ఫ్రమ్ హోమ్
గ్రాఫిక్ డిజైన్
సంస్థ: యాడ్‌రీచ్ మీడియా
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 13.01.2023
అర్హతలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, ప్రీమియర్ ప్రొ, వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/be58c6
కార్పొరేట్ సేల్స్
సంస్థ: యూనీమాంక్స్
స్టైపెండ్: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: 13.01.2023
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటంలో నైపుణ్యం
* internshala.com/i/97a85d
కంటెంట్ రైటింగ్
సంస్థ: సెలబ్‌రేర్
స్టైపెండ్: నెలకు రూ.1,000-1,500
దరఖాస్తు గడువు: 13.01.2023
అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటంలో నైపుణ్యం
* internshala.com/i/ae6bae
వెబినార్ ఈవెంట్ ప్లానింగ్
సంస్థ: కొరిజొ
స్టైపెండ్: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 13.01.2023
అర్హతలు: సేల్స్ అండ్ మార్కెటింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/9fab78
ఆపరేషన్స్
సంస్థ: యువర్ రీటైల్ కోచ్ (వైఆర్‌సీ)
స్టైపెండ్: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 13.01.2023
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్ నైపుణ్యాలు
* internshala.com/i/ff7d5f
ఆపరేషన్స్
సంస్థ: వైటీవ్యూస్ డిజిటల్ మీడియా
స్టైపెండ్: నెలకు రూ.3,000-8,000
దరఖాస్తు గడువు: 13.01.2023
అర్హతలు: ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్ నైపుణ్యాలు
* internshala.com/i/7cdccf
వెబ్ డెవలప్‌మెంట్
సంస్థ: ఆల్ఫాన్యూమరిక్ ఐడియాస్
స్టైపెండ్: నెలకు రూ.1,500-3,000
దరఖాస్తు గడువు: 13.01.2023
అర్హతలు: సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, మైఎస్‌క్యూఎల్, పీహెచ్‌పీ నైపుణ్యాలు
* internshala.com/i/6e7fba
యూఐ/యూఎక్స్ టెస్టింగ్
సంస్థ: ఎక్రాస్ ద గ్లోబ్ (ఏటీజీ)
స్టైపెండ్: నెలకు రూ.2,500
దరఖాస్తు గడువు: 13.01.2023
అర్హతలు: యూఐ/యూఎక్స్ టెస్టింగ్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/769622
లీడ్ జనరేషన్
సంస్థ: కొరిజొ
స్టైపెండ్: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 13.01.2023
అర్హతలు: డిజిటల్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ రాయడం, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/c4dd5b
బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
సంస్థ: ఇండిగో టేప్స్
స్టైపెండ్: నెలకు రూ.3,500
దరఖాస్తు గడువు: 26.01.2023
అర్హతలు: డిజిటల్ మార్కెటింగ్, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-వర్డ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, సేల్స్‌ఫోర్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/2ead56
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Fact Check: ₹239 ఉచిత రీఛార్జ్ పేరుతో వాట్సాప్లో నకిలీ మెసేజ్!
-
Movies News
మాజీ భార్యపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన నటుడు
-
Sports News
MIW vs DCW: చరిత్ర సృష్టించిన ముంబయి.. డబ్ల్యూపీఎల్ కైవసం
-
Politics News
Madhyapradesh: 200కు పైగా సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారం మాదే..: నడ్డా
-
Crime News
UP: ‘నన్ను ఎన్కౌంటర్ చేస్తారు’.. భయం మధ్యే గ్యాంగ్స్టర్ యూపీకి తరలింపు
-
Sports News
Shikhar Dhawan : నేను పెళ్లి విషయంలో ఫెయిలయ్యాను.. : శిఖర్ ధావన్