తాజా ఇంటర్న్‌షిప్‌లు
యాప్ డెవలప్‌మెంట్
సంస్థ: మేగ్నిఫై ఐటీ
ప్రదేశం: కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, విశాఖపట్నం
స్టైపెండ్: నెలకు రూ.3,000-5,000
దరఖాస్తు గడువు: 09.01.2023
అర్హతలు: ఆండ్రాయిడ్, ఫైర్‌బేస్, ఫ్లట్టర్, ఐఓఎస్, జావా, కాట్లిన్, రియక్ట్ నేటివ్, రెస్ట్ ఏపీఐ నైపుణ్యాలు
* internshala.com/i/52e66c
అడ్మినిస్ట్రేషన్
సంస్థ: ఓఎఫ్‌ఎస్‌ఏ ఐటీ సొల్యూషన్స్
ప్రదేశం: విశాఖపట్నం
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 10.01.2023
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్
* internshala.com/i/ce94cf
హైదరాబాద్‌లో... కంటెంట్ రైటింగ్
సంస్థ: కెరియర్స్360 స్టైపెండ్: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 09.01.2023
అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడం, రాయడంలో నైపుణ్యం
* internshala.com/i/8e5d75
ఈవీ మార్కెటింగ్
సంస్థ: రామ్ గ్రూప్ స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 10.01.2023
అర్హతలు: ఈవీ మార్కెటింగ్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/7aadb1
మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్
సంస్థ: మెసా ప్లాట్‌ఫామ్స్
స్టైపెండ్: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: 12.01.2023
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటంలో నైపుణ్యం
* internshala.com/i/9dbf12
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
2023 సంవత్సరం.. మార్చి 23వ తేదీ.. 23 ఓట్లు
-
India News
విశ్వసించే వారందరికీ శ్రీరాముడు దేవుడే: ఫరూక్ అబ్దుల్లా
-
Sports News
దిల్లీని ఢీకొట్టేదెవరో?.. నేడే ముంబయి-యూపీ ఎలిమినేటర్
-
Ts-top-news News
నేడు, రేపు వడగళ్ల వర్షాలు
-
Ts-top-news News
పసిపాపకు మంత్రి హరీశ్‌రావు అండ.. ‘ఈనాడు’ కథనానికి స్పందన
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’