వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

లీడ్‌ జనరేషన్‌ సంస్థ: కొరిజొ స్టైపెండ్‌: నెలకు రూ.1,000 దరఖాస్తు గడువు: 13.01.2023 

Updated : 10 Jan 2023 05:23 IST

లీడ్‌ జనరేషన్‌

సంస్థ: కొరిజొ

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: 13.01.2023

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/bf83c9


వెబినార్‌ ఈవెంట్‌ ప్లానింగ్‌

సంస్థ: కొరిజొ

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: 13.01.2023

అర్హతలు: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/011f83


ఆపరేషన్స్‌

సంస్థ: యువర్‌ రిటైల్‌ కోచ్‌ (వైఆర్‌సీ)

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: 13.01.2023

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/226953


ఆపరేషన్స్‌

సంస్థ: వైటీవ్యూస్‌ డిజిటల్‌ మీడియా

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-8,000

దరఖాస్తు గడువు: 13.01.2023

అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

* internshala.com/i/d73407


సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: టెక్‌వూప్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: 21.01.2023

అర్హతలు: నోడ్‌.జేఎస్‌, పైతాన్‌ నైపుణ్యాలు

* internshala.com/i/d594b5


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ద క్రాఫ్టీ టాక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.21,000

దరఖాస్తు గడువు: 21.01.2023

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రొ, కోరల్‌డ్రా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/1259ef


యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: ద క్రాఫ్టీ టాక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.18,000

దరఖాస్తు గడువు: 21.01.2023

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, ఎక్స్‌డి, ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్‌, వైర్‌ఫ్రేమింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/9119dc


లీడ్‌ జనరేషన్‌

సంస్థ: మీడియస్‌ టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 20.01.2023

అర్హతలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/c03645


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని